వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ కుంటలో పదెకరాల చెరువు ఉన్నట్లు రికార్డులు ధృవీకరించాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే వరద నివారణ కోసం చెరువు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
బాధిత నిరుపేదలకు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అక్రమ కట్టడాల తొలగింపుతో పాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

