వార్తలకు తిరిగి వెళ్లండి

సహజీవన బంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళకు బిడ్డ పుట్టాక తన భాగస్వామిపై అత్యాచార ఆరోపణలు చేయడంపై జస్టిస్ బీవీ నాగరత్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారంతో మొదలైన బంధం, విడిపోయాక లైంగిక దాడిగా ఎలా మారుతుందని ఆమె ప్రశ్నించారు.
పెళ్లి ప్రస్తావన లేకుండా కొనసాగే ఇలాంటి సహజీవన బంధాల వల్ల భవిష్యత్తులో ఇలాంటి క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
Comments
Loading comments...

