వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణె తన పుస్తకం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' వివాదంపై స్పందించారు. ప్రచురణ కాని పుస్తకాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని, పరోక్షంగా రాహుల్ గాంధీపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
చైనా సరిహద్దు అంశాల వల్ల రక్షణ శాఖ అనుమతి నిలిపివేయగా, దీనిని రాహుల్ లోక్సభలో లేవనెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం తన దృష్టిలో ముగిసిన అధ్యాయమని, అనవసరంగా తనను ఇబ్బందుల్లోకి నెట్టారని నరవణె పేర్కొన్నారు.
Comments
Loading comments...

