వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల గౌరవానికి యూడీఐడీ కార్డు ప్రతీక అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో ప్రత్యేక మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించి, దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు, సామాజిక గుర్తింపుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు రూ. 20 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలను పంపిణీ చేశామన్నారు. నిలోఫర్‌లో ఆటిజం నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

