Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

టీడీపీలో కీలక మార్పు: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు

Udayam Digital Staff Apr 29, 2026 5:19 AM అమరావతి 11 views10 days ago
టీడీపీలో కీలక మార్పు: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు - Udayam Digital
మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆయనతో ప్రమాణం చేయించారు. పొలిట్‌ బ్యూరో సహా పలు కమిటీల ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పాత, కొత్త నేతల కలయికతో ఈ కమిటీలను రూపొందించారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్‌ బ్యూరోలో అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...