వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) నుండి టీడీఎస్, టీసీఎస్ నిబంధనలను కేంద్రం మార్చింది. విదేశీ పర్యటనలు, విద్య, వైద్య రెమిటెన్స్‌లపై టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించింది. పాత ఫారాల స్థానంలో యూనిఫైడ్ ఫారం 121ను తీసుకువచ్చింది.
ఎన్నారైల నుండి ఆస్తులు కొనేవారికి ట్యాన్ అవసరం లేదని, పాన్ ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ సంస్కరణలు పేపర్ వర్క్‌ను తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

