వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ గౌర్ గ్రీన్ అవెన్యూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఫ్లాట్‌లో మొదలైన మంటలు సుమారు 12 ఫ్లాట్లకు వేగంగా వ్యాపించాయి. నివాసితులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఎవరైనా గాయపడ్డారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

