Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిషన్ రెడ్డి బహిరంగ లేఖ.

Follow Udayam on Google
Udayam Staff Apr 28, 2026 3:51 PM హైదరాబాద్రాజకీయాలు
కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. - Udayam
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణ, పార్కింగ్ కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రోడ్ల విస్తరణను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై సీఎం స్వయంగా దృష్టి సారించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...