Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కాంగ్రెస్‌పై కేటీఆర్ నిప్పులు: 'రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం'!

Udayam Digital Staff May 06, 2026 8:33 AM హైదరాబాద్ 0 views3 days ago
కాంగ్రెస్‌పై కేటీఆర్ నిప్పులు: 'రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం'! - Udayam Digital
వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరిట 34 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతులను నయవంచన చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి 'రెన్యువల్ సీఎం' అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాలేదని, ఏ గ్రామానికైనా వచ్చి నిరూపిద్దామంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...