Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిత పార్టీపై కోమటిరెడ్డి సెటైర్లు

Follow Udayam on Google
Udayam Staff Apr 29, 2026 4:06 PM హైదరాబాద్రాజకీయాలు
కవిత పార్టీపై కోమటిరెడ్డి సెటైర్లు - Udayam
టీఆర్‌ఎస్ పేరుతో కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తండ్రి కేసీఆర్‌ను తిట్టడం ద్వారా ఆమె గౌరవం పోగొట్టుకున్నారని, అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపడం తప్పు అని విమర్శించారు. మద్యం కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని గుర్తుచేశారు. పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టేంత సులువు కాదని, తండ్రిని గౌరవించని కవిత ప్రజలకు ఏం మేలు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.

Comments

G
Loading comments...