వార్తలకు తిరిగి వెళ్లండి

తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్-14 వద్ద శనివారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలవ్వగా, పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
శుక్రవారం ఆరుగురిని బలితీసుకున్న ప్రమాదం మరువకముందే మరో ఘటన జరగడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఓఆర్ఆర్పై వరుస ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు.
Comments
Loading comments...

