Back to feed




ఏపీలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులు: రూ. 500 కోట్ల కేటాయింపు
Udayam Digital Staff Apr 29, 2026 5:10 AM అమరావతి 11 views10 days ago

ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రల్లో 'కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులు' ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రాసెసింగ్ లేకుంటే ముడి ఖనిజాల వినియోగం, ఎగుమతి సాధ్యం కాదని గనుల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ 22న రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన సమావేశంలో ఈ పార్కుల ప్రాంతాలను కేంద్రం ఖరారు చేసింది.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
8 minutes ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్