వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో అధికార ఎల్‌డీఎఫ్‌కు గట్టి షాక్ తగలనుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ భాజపా ఖాతా తెరిచే అవకాశం ఉంది.
అస్సాంలో మాత్రం వరుసగా మూడోసారి భాజపా కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకోనుంది. మే 4న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Loading comments...

