వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే విదేశీ సంస్థలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. విమానాలకు ఇంధనం, ఇతర సేవలు అందించవద్దని యూఎస్ ట్రెజరీ కఠినంగా ఆదేశించింది.
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఈ ఆంక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

