Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆకాశంలో ఏఐ మాయాజాలం: ఎయిరిండియా నయా వ్యూహం ఇదే!

Follow Udayam on Google
Udayam Staff Apr 27, 2026 10:46 AM జాతీయంబిజినెస్
ఆకాశంలో ఏఐ మాయాజాలం: ఎయిరిండియా నయా వ్యూహం ఇదే! - Udayam
టాటా సారథ్యంలో ఎయిరిండియా కృత్రిమ మేధ (ఏఐ) బాట పట్టింది. కార్యకలాపాల సామర్థ్యం పెంపు, ఆదాయాల వృద్ధి, వ్యయ నియంత్రణే లక్ష్యంగా సంస్థ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. వినియోగదారుల సేవలను మెరుగుపరచడమే కాకుండా, కార్యకలాపాల్లో భారీగా వ్యయాలను తగ్గించుకోవాలని ఎయిరిండియా యోచిస్తోంది. ఏఐ.జి వర్చువల్ ఏజెంట్ ద్వారా 50 శాతం కస్టమర్ సమస్యలను పరిష్కరిస్తోంది. పైలట్ల డ్యూటీ నిబంధనల అమలులోనూ ఏఐ తోడ్పడుతోంది. ప్రస్తుతం ప్రెడెక్టివ్, జెనరేటివ్, ఏజెంటిక్ ఏఐ సాంకేతికతలను వాడుతూ, డిజిటల్ విప్లవానికి సంస్థ శ్రీకారం చుట్టింది.

Comments

G
Loading comments...