వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం దిశగా సాగుతోంది. 126 స్థానాలకు గానూ 93 చోట్ల ఆధిక్యం సాధించి మెజారిటీ మార్కును దాటింది. సీఎం హిమంత బిశ్వ శర్మ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.
కాంగ్రెస్ కేవలం 11 స్థానాలకే పరిమితమై వెనుకబడింది. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావడంతో, ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీకే పట్టం కట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Loading comments...

