వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య, రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు అలెక్సీ మోర్దాషావ్‌కు చెందిన రూ. 4,700 కోట్ల ‘నార్డ్’ సూపర్ యాట్ హర్మూజ్ జలసంధిని దాటింది.
అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న వేళ ఈ విలాస నౌక ప్రయాణం చర్చనీయాంశమైంది. ఈ నౌకకు అనుమతులు ఎవరిచ్చారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
Comments
Loading comments...

