వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ రిటైల్‌తో కలిసి ‘ఫెంటీ బ్యూటీ’ ప్రమోషన్ కోసం భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ పాప్ సింగర్ రిహానా, అంబానీ నివాసంలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఈశా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
వారితో కలిసి రిహానా సంప్రదాయ నృత్యాలు చేస్తూ, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ కళలు, సంస్కృతికి ముగ్ధురాలైన రిహానా సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Loading comments...

