Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెప్టో ఫ్రీ డెలివరీ పరిమితి పెంపు

Follow Udayam on Google
జయ Aug 19, 2026 10:59 AM వాణిజ్యంవాణిజ్యం
జెప్టో ఫ్రీ డెలివరీ పరిమితి పెంపు - Udayam
జెప్టో ఉచిత డెలివరీ కోసం కనీస ఆర్డర్ విలువను రూ.149 నుంచి రూ.199కి పెంచింది. అధిక డిమాండ్ ఉన్న సమయంలో ఈ పరిమితి రూ.299కు చేరుతుందని సమాచారం. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌ స్థాయికి జెప్టో పరిమితిని పెంచింది. ఈ నిర్ణయం చిన్న ఆర్డర్లపై ఖర్చులను తగ్గించి, సగటు ఆర్డర్ విలువను పెంచే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...