Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ లావాదేవీలు స్వల్ప క్షీణత

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:49 AM జాతీయంవాణిజ్యం
యూపీఐ లావాదేవీలు స్వల్ప క్షీణత - Udayam
సెప్టెంబర్‌లో యూపీఐ లావాదేవీలు 2,407 కోట్లకు పడిపోయాయని, ఆగస్టుతో పోలిస్తే ఇవి 1.8 శాతం క్షీణించినట్లు రిజర్వ్‌ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి. విలువపరంగా కూడా లావాదేవీలు 1.50 శాతం తగ్గి రూ.29.37 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Comments

G
Loading comments...