వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల దేశీయ స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతోంది. 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల రాబడి 5.31%, 30 ఏళ్ల బాండ్ల రాబడి 5.65%కి చేరినట్లు సమాచారం.
దీంతో పెట్టుబడులు అమెరికా వైపు మళ్లే అవకాశం పెరగడంతో భారత మార్కెట్లపై ప్రభావం పడుతోంది. గత 8 వారాల్లో సెన్సెక్స్ 6,590 పాయింట్లు, నిఫ్టీ 2,149 పాయింట్లు నష్టపోయాయి.
Comments
Loading comments...

