Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎనర్జీ డ్రింక్స్ లేబుల్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థలు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:41 PM జాతీయంవాణిజ్యం
ఎనర్జీ డ్రింక్స్ లేబుల్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థలు - Udayam
బెవరేజెస్‌పై ‘ఎనర్జీ డ్రింక్స్‌’ లేబుల్‌ను తొలగించాలన్న FSSAI ఆదేశాలపై పెప్సికో, మాన్‌స్టర్‌ కంపెనీలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. లేబుల్‌ మార్పు కష్టమని పెప్సికో ఇండియా పిటిషన్‌లో పేర్కొంది. ముందస్తు నోటీసు ఇవ్వలేదని మాన్‌స్టర్‌ తెలిపింది. అధిక కెఫిన్‌ ఉన్న పానీయాలతో ‘ఎనర్జీ’ వస్తుందని చెప్పలేమని, లేబుల్‌ను తొలగించాలని జూన్‌ 30న FSSAI ఆదేశించింది.

Comments

G
Loading comments...