Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.18,499కు శాంసంగ్ గెలాక్సీ ఏ08 విడుదల

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:24 PM జాతీయంవాణిజ్యం
రూ.18,499కు శాంసంగ్ గెలాక్సీ ఏ08 విడుదల - Udayam
శాంసంగ్‌ దేశీయ మార్కెట్లో గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 6,000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌ కేవలం 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. ధర రూ.18,499. డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభించనుంది. ఆరేళ్లపాటు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని శాంసంగ్ తెలిపింది.

Comments

G
Loading comments...