Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత కరెన్సీపై గాంధీజీ ఫోటో చరిత్ర

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:51 PM జాతీయంవాణిజ్యం
భారత కరెన్సీపై గాంధీజీ ఫోటో చరిత్ర - Udayam
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కరెన్సీ నోట్లపై అశోక సింహాల గుర్తును ముద్రించగా, 1969లో మహాత్మా గాంధీ జన్మ శతాబ్ది సందర్భంగా తొలిసారిగా ఆయన చిత్రం ప్రత్యేక నోటుపై ముద్రించబడింది. ఆ తర్వాత 1987లో రూ.500 నోటుపై, 1996లో 'మహాత్మా గాంధీ సిరీస్' ద్వారా అధికారికంగా కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రం ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్ర వెల్లడిస్తోంది.

Comments

G
Loading comments...