వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయంగా బాండ్ ప్రతిఫలాలు, ముడి చమురు ధరలు పెరగడంతో విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ వారం దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి.
సెప్టెంబర్ నెలలోనూ గణనీయమైన నష్టాలు నమోదవ్వగా, పలు ప్రముఖ కంపెనీల షేర్లు పతనమై మదుపరుల సంపద ఆవిరైందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

