Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జెన్ జీ మోసాలను అర్థం చేసుకుంది.

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 24, 2026 1:36 PM హైదరాబాద్General
జెన్ జీ మోసాలను అర్థం చేసుకుంది. - Udayam
జెన్ జీ యువతకు బీజేపీ మోసాలు అర్థమయ్యాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఆకలితో ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని యువత ఖచ్చితంగా గద్దె దించుతుందని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...