వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: నగరంలో పోలీసుల నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తక్కువ బరువుతో ఎక్కువ లాభం వచ్చే 'హ్యాష్ ఆయిల్' రవాణా వైపు మళ్ళారు.
నిరుపేదలు, యువతను కమీషన్ల ఆశ చూపి క్యారియర్లుగా వాడుకుంటున్నారు. వరుసగా హ్యాష్ ఆయిల్ పట్టుబడుతుండటం నిదర్శనమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

