Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉపాధిపై ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
S kumar Aug 12, 2026 2:15 PM పెద్దపల్లిGeneral
యువతకు ఉపాధిపై ప్రత్యేక దృష్టి - Udayam
జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు నైపుణ్య శిక్షణా కేంద్రాలను సమన్వయం చేస్తూ గడిచిన ఏడాది కాలంలో 2,872 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ మెరుగైన ఉపాధి లభించేలా ప్రత్యేక శిక్షణనిస్తూ తగిన చర్యలు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...