వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు.
భీంగల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, సభ నిర్వహించారు. యువత అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

