Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు స్కిల్ హబ్‌ పెద్ద వరం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:32 PM కాకినాడGeneral
యువతకు స్కిల్ హబ్‌ పెద్ద వరం - Udayam
కాకినాడ ఐటీఐ వద్ద ఏర్పాటు చేస్తున్న స్కిల్ హబ్‌ సెంటర్‌ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ సానా సతీశ్ అన్నారు. నైపుణ్యాభివృద్ధితో పాటు స్టార్టప్‌ అవకాశాలకు ఇది వేదికగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానా సతీశ్ విద్యార్థులతో మాట్లాడి, సెంటర్‌ లక్ష్యాలు, తాను చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

Comments

G
Loading comments...