Udayam Digital
Menu

జేడీయూ విలీనంపై ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు

Shruthi Nov 22, 2026 7:02 PM జాతీయంGeneral
జేడీయూ విలీనంపై ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు - Udayam Digital
జేడీయూను భాజపాలో విలీనం చేసేందుకు ఆ పార్టీలోని కొందరు భాజపా ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోపించారు. నీతీశ్‌ కుమార్‌ను ప్రజలకు దూరంగా ఉంచుతున్నారని విమర్శించారు. పట్నాలో ప్రధాని మోదీ కార్యక్రమానికి నీతీశ్‌ను ఆహ్వానించకపోవడంపై ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...