Udayam Digital
Menu

ఓటమితో వీధి దీపాలు తొలగింపు!

Shruthi Nov 22, 2026 7:38 PM జాతీయంGeneral
ఓటమితో వీధి దీపాలు తొలగింపు! - Udayam Digital
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా పంచాయతీ సమితి ఎన్నికల్లో తన భార్య ప్రియాంక శర్మ ఓడిపోవడంతో, నివాయి ఎమ్మెల్యే పీఏ అలోక్ శర్మ ఏర్పాటు చేసిన వీధి దీపాలను తొలగించారని స్థానికులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే రామ్‌సహాయ్ వర్మ తోసిపుచ్చారు. అనధికార కనెక్షన్ల కారణంగా తామే 10 దీపాలను తొలగించామని జైపూర్ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...