తిరుమలలో కార్తిక దీపోత్సవం!

నవంబర్ 24న తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తిక పర్వ దీపోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. సాయంత్రం 5 నుంచి 8.30 గంటల వరకు విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆలయం మరియు పుష్కరిణి వద్ద దీపాలు వెలిగించనున్నారు.
ఈ ఉత్సవం కారణంగా నవంబర్ 24న పౌర్ణమి గరుడ సేవతో పాటు సహస్ర దీపాలంకరణ సేవను తితిదే రద్దు చేసింది.
Comments
Loading comments...
