చట్టసభల్లో అందరికీ వాటా

చట్టసభల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కని సామాజికవర్గాలకు రాజకీయ పార్టీలు తగిన అవకాశాలు కల్పించాలని మాజీ డీజీపీ, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ఆయా వర్గాలకు భాగస్వామ్యం ఉండాలని సూచించారు.
పేరేచర్లలో నిర్వహించిన కార్తిక వన సమారాధనలో ఆయన మాట్లాడుతూ.. 16 అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మరి సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కలేదన్నారు.
Comments
Loading comments...
