Udayam Digital
Menu

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కీలక భేటీ

Shruthi Nov 22, 2026 7:15 PM హైదరాబాద్General
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కీలక భేటీ - Udayam Digital
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌ బి.సందీప్‌కుమార్‌ అధ్యక్షతన జరుగుతున్న భేటీకి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత బలోపేతం, మూడేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిస్తున్నారు.

Comments

G
Loading comments...