Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు నూతన నాయకత్వం – నాటాం కృష్ణకాంత్ యాదవ్

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 21, 2026 1:48 PM చిత్తూరుGeneral
యువతకు నూతన నాయకత్వం – నాటాం కృష్ణకాంత్ యాదవ్ - Udayam
చిత్తూరు పట్టణం మురుగనిపల్లికి చెందిన నాటాం కృష్ణకాంత్ యాదవ్‌ను అఖిల భారతీయ యాదవ మహాసభ చిత్తూరు పట్టణ యువత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. చిన్నతనం నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. యాదవ యువతను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ, యువత సంక్షేమం కోసం కృషి చేస్తానని కృష్ణకాంత్ యాదవ్ తెలిపారు.

Comments

G
Loading comments...