వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా కవిటికి చెందిన సాయి ప్రదీప్‌ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి శనివారం తెలిపారు. పార్వతీపురానికి చెందిన అక్కాచెల్లెళ్లు గంగా, చంద్రమ్మ విశాఖ రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
చంద్రమ్మను సాయి ప్రదీప్ ప్రేమిస్తుండగా, గంగ వ్యతిరేకించింది. దీంతో ఈ నెల 9న ఇంట్లోకి ప్రవేశించి తాడుతో గంగ మెడ బిగించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాయి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

