Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత క్రీడలో రాణించాలి.. మున్సిపల్ చైర్మన్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 10:36 PM నాగర్ కర్నూల్General
యువత క్రీడలో రాణించాలి.. మున్సిపల్ చైర్మన్ - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీకేఎల్ క్రికెట్‌ అకాడమీని మున్సిపల్‌ ఛైర్మన్‌ తీగల సురేంద్ర ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలని అన్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాగి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రికెట్‌ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...