వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్‌హత్నూర్ మండలం దేగామ గ్రామ యువసేన యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన కార్తీక్‌ను శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సన్మానించి అభినందించారు.
యువతకు అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

