Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 8:20 PM నిజామాబాద్General
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి - Udayam
డిచ్పల్లి మండల కేంద్రంలో యువజన రూరల్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిచ్పల్లి మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ ఆకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సోప్పిరి వినోద్, జనరల్ సెక్రటరీలు పురుషోత్తం రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఇందల్వాయి మండల అధ్యక్షులు ధామ సుమన్‌తో పాటు సంతోష్ నాయక్, ఫరూక్, హరీష్, ప్రణయ్, వినోద్, రాజ్ కుమార్, సంజీవ్, శివ ఉన్నారు

Comments

G
Loading comments...