వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్ రెడ్డి నియమించినట్లు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. గ్రామంలో యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

