Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట మునిగిన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:19 PM ఖమ్మంGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో సత్తుపల్లి మండలంలో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బుధవారం పరిశీలించారు. పంట నష్టంపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...