Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ కష్టాలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:22 PM బాపట్లGeneral
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ కష్టాలు - Udayam
మురసు తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు తీగలు తెగిపడ్డాయి. ప్రకాశం జిల్లాలోనూ పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రెండ్రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...