Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ చలాన్ యాప్‌తో రైతుకు రూ.5.10 లక్షల నష్టం

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:02 PM నిజామాబాద్General
ఈ చలాన్ యాప్‌తో రైతుకు రూ.5.10 లక్షల నష్టం - Udayam
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలంలో ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.5.10 లక్షలు మాయమయ్యాయి. రైతు ఫోన్‌కు వచ్చిన ఆర్టీఏ ఈ-చలాన్ యాప్‌ను ఓపెన్ చేసిన రెండు గంటల్లోనే ఖాతాలోని నగదు మాయమైనట్లు తెలిసింది. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...