Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 8:19 PM హైదరాబాద్General
తెలంగాణలో రెండు జిల్లాలకు భారీ వర్ష సూచన - Udayam
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ సహా 11 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA వెల్లడించింది.

Comments

G
Loading comments...