వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ఐదు నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి అంచనా వ్యయం రూ.3,892.38 కోట్లు కాగా, కేంద్రం రూ.873.49 కోట్ల సాయం అందించనుంది.
గోదావరి తాగునీటి పథకం, వరంగల్ వరద నివారణ, కోట కందకం పునరుద్ధరణ, HNK CBD, అలంపూర్ టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు.
Comments
Loading comments...

