వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. నగరంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంతాపం తెలిపారు. చక్రపాణి అందించిన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

