వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో గురువారం ఏపీలోని 19 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని పేర్కొంది.
ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

