వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పై నమోదైన కేసులను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ప్రజాస్వామ్య పద్ధతులలో తమ అగ్ర నేతపై నమోదైన అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం సరికాదని నాయకులు విమర్శించారు. శాంతి మార్గంలో బైఠాయించి ఆందోళనలు చేయొద్దా వారు ప్రశ్నించారు.
Comments
Loading comments...

