Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ కవి సంతోష్కు 'తెలుగు వెలుగు పురస్కారం'

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 6:48 AM కామరెడ్డిGeneral
యువ కవి సంతోష్కు 'తెలుగు వెలుగు పురస్కారం' - Udayam
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముస్లిం రచయితల సంఘం జాతీయ వేదిక నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీల్లో కవి సంతోష్ కుమార్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో ఆయనకు 'తెలుగు వెలుగు పురస్కారం' ప్రశంసాపత్రం లభించింది. స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంతోష్ను ప్రిన్సిపాల్ ఎండీ. షరీఫ్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.

Comments

G
Loading comments...